News
పెట్రోల్ బంక్‌లకు నోటీసులు
పెట్రోల్ బంక్‌లకు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. పెద్దనోట్ల రద్దు తరువాత పెట్రోల్ అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. హఠాత్తుగా అమ్మకాలు పెరగడంపై ఐటీశాఖ ఆరా తీసింది. పెద్దనోట్ల మార్పిడికి బడాబాబుల కొత్త ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున పెట్రో కార్డులను పెట్రోల్ బంక్‌లు రీలోడ్ చేశాయి. గోల్మాల్ సెగ కేంద్రానికి తాకింది. పెట్రోల్ బంక్‌ల్లో పాతనోట్ల చలామణిని కేంద్రం ఆపేసింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








