News

జయలలిత ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులెటిన్


అపోలో వైద్యులు జయలలిత ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఆమె పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్లు అపోలో వైద్యులు పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని అపోలో వైద్యులు తెలిపారు. జయలలిత ఎప్పుడు కోలుకుంటారో తాము చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు.