News

మన్మోహన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన వెంకయ్య


పెద్దనోట్ల రద్దుపై మాజీ ప్రధాని మన్మోహన్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. కాంగ్రెస్‌ హయంలో దేశంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. తమకు నీతులు చెప్పడం సరికాదన్నారు. బ్లాక్‌మనీ క్యాన్సర్‌ లాంటిదని.. మోదీ చికిత్స చేస్తున్నారని పేర్కొన్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రజలు సహకరించాలని వెంకయ్య కోరారు.