News
గన్‌తో టీఆర్ఎస్ నేత వీరంగం
వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో గురువారం వాటర్ ప్లాంట్ వద్ద వివాదం నెలకొంది. ఈ సందర్బంగా ఆ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత నారాయణరెడ్డికి, ఆ గ్రామ సర్పంచ్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో తనవద్ద ఉన్న గన్‌తో టీఆర్ఎస్ నేత నారాయణరెడ్డి సర్పంచ్‌ను బెదిరించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వర్గం టీఆర్ఎస్ నేత నారాయణరెడ్డిని చితకబాది స్థానిక పోలీస్‌స్టేషన్‌లోఅప్పగించారు. పోలీసులు ఆయన వద్ద ఉన్న గన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








