News
మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత బాబుదే
వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని విమర్శించారు. ఇంటింటికీ పాల ప్యాకెట్ల మాదిరిగా మద్యం ప్యాకెట్లను సరఫరా చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారని ఆయన అన్నారు. అడుగడుగునా ఉన్న మద్యం షాపులతో యువత నిర్వీర్యం అవుతుందన్న భూమన.. ఆదాయం కోసం ఎన్ని తప్పులు చేయడానికైనా చంద్రబాబు సిద్ధం అన్నారు. బీచ్‌లలోనూ మద్యం షాపులు పెట్టి మన సంస్కృతిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








