News
కేంద్ర ప్రభుత్వ తీరుతో నాకు సైటొచ్చేసింది
కేంద్ర ప్రభుత్వ తీరుతో తనకు సైటొచ్చేసిందని పవన్ అన్నారు. తన కళ్లజోడుకు కేంద్రం గ్రాంటు జారీ చేయాలని ఆయన కోరారు. సామాన్యులకు అర్థం కాని భాషను ఉపయోగించి ప్యాకేజ్ లెక్కలు చెప్పారని, దాని గురించి తెలుసుకోడానికి ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల తనకు కళ్లు సరిగా కనిపించడంలేదని పవన్ అన్నారు. అలాగే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటిని స్టడీ చేశానని, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులతో చర్చించానని పవన్ పేర్కొన్నారు. అనంతరపురంలో ఏర్పాటు చేసిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








