News
కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు
ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరపాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. 47 ఏళ్లుగా ప్రభుత్వమే మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సిమి కార్యకర్తల హత్య ఘోరమని, సిమిపై నిషేధానికి కోర్టులు ఒప్పుకోవడం లేదని వరవరరావు తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








