News
ఎస్ఐపై దాడి చేసిన కానిస్టేబుల్
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఏకంగా ఎస్ఐపైనే దాడి చేసిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. దేశాయిపేట్ సీకేఎం కాలేజీ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అనిల్ ఎస్ఐ శ్రీనివాస్‌రావుపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మట్వాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








