News
పెంచి పోషించడం పాకిస్తాన్ పాలసీ
కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఉగ్రవాదులను పెంచి పోషించడం పాకిస్తాన్ పాలసీగా మారిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్వెట్టాలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నామన్నారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు సహకరిస్తోందని, భారత్‌పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చివరికి దానికే బాధితులు కావాలని, దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్తాన్ అబద్ధం చెబుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదని, ఉగ్రవాదాన్ని ప్రపంచమంతా కలిసికట్టుగా ఎదుర్కోవాలని పేర్కొన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








