News
కేసిఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం టర్మ్ పూర్తయినా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని కేసీఆర్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








