News

కేసిఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు


కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం టర్మ్ పూర్తయినా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని కేసీఆర్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.