News
కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ముద్దుకృష్ణ
ఎన్టీఆర్ స్ఫూర్తితో జిల్లాలు విభజిస్తున్నామని కేసీఆర్ చెప్పడం హర్షణీయమని టీడీపీ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఏదో ఒక కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించింది ఎన్టీఆరేనని ఈ సందర్భంగా గాలి గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ బీసీ హాస్టళ్లు ప్రారంభిస్తున్నారని ముద్దుకృష్ణమ తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








