News
ఆప్ పార్టీని పాప్ పార్టీగా మార్చాలి
భారత బలగాలు పాక్‌లో సర్జికల్ దాడులు జరిపిన ఘటనపై ఆధారాలు చూపాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే పలువురు ప్రముఖులు, నెటిజన్లు కేజ్రీవాల్‌పై మండిపడుతున్నారు. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఈ విషయమై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ‘‘జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్‌పై సర్జికల్ దాడులు చేయాలి. కేజ్రీవాల్ వేసుకునే మఫ్లర్ చూసి కోతిలా ఉన్నాడనుకునే వాణ్ని. ఇప్పుడు భారత సైన్యంపై కామెంట్లు చేస్తూ నిజంగానే కోతి అని నిరూపించుకున్నాడు. ఆప్ పార్టీని ‘పాప్’(పాప్ అంటే పాపము) పార్టీగా మార్చాలి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








