News

పాస్‌ అయితేనే వెళతారు


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐపాడ్‌, సెల్‌ఫోన్ తప్పనిసరి అని, పాస్‌ అయితేనే ఇక్కడి నుంచి వెళతారని, లేకపోతే మరో రెండు రోజులు ఇక్కడే ఉంటారని టీడీపీ నేతల శిక్షణా తరగతులకు హాజరైన నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల పనులు తొందరగా అవుతాయని, ఎందు కంటే టచ్ స్ర్కీన్ చదువు కూడా అవసరం లేదని బొమ్మలు చూసుకుని కొట్టుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా ఏది కావాలంటే అది వస్తుందని ఆయన అన్నారు.