News
కేసీఆర్‌పై షబ్బీర్ అలీ విమర్శలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని షబ్బీర్‌అలీ ఆక్షేపించారు. కేసీఆర్ మాటమీద నిలబడరు, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. కొత్త జిల్లాలపై అఖిలపక్షం పెడతామని కేసీఆర్ మాట తప్పారని షబ్బీర్‌అలీ తెలిపారు. నిమజ్జనం తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెడతామని కేసీఆర్ మాట తప్పారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్‌కు గౌరవంలేదని షబ్బీర్‌అలీ చెప్పారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








