News
పాకిస్థాన్‌లో భూకంపం
పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. భారత్-పాకిస్థాన్ బోర్డర్లో జమ్మూ, కశ్మీర్లో శనివారం మధ్యాహ్నం పలుచోట్ల భూమి కంపించింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భూ ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ముజఫర్రాబాద్, పెషావర్, గిల్గిట్, చిలాస్‌లో కూడా భూమి కంపించిందని, అయితే ఎటువంటి నష్టమూ సంభవించలేదని పాక్ లోకల్ మీడియా పేర్కొంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








