News
దేశానికి ఎపి ఆదర్శం
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీలో చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. దేశానికి ఎపి ఆదర్శమని, ఎపిని దేశం అనుసరిస్తుందని ఆయన చెప్పారు. ఈ రోజు ఎపిలో జరిగినదానిని రేపు దేశం అనుసరిస్తుందని ఆయన చెప్పారు.సాంకేతిక రంగంలో ఎపి దేశానికి మార్గదర్శకంగా ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ఆలోచనలను అమలు చేయడంలో తనను మించినవారు లేరని ఆయన అన్నారు. ఐటీ-ఐవోటీలు, వినూత్న ఆలోచనలు, నూతన ఆవిష్కరణలతో ఏపీలో మరో సిలికాన వ్యాలీని సృష్టిస్తామని చంద్రబాబు తెలిపారు. 50 ఏళ్ల క్రితం సింగపూర్ కేవలం ఒక చేపలు పట్టే గ్రామమని, దుబాయ్‌లో 55 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, కానీ సాంకేతికత సాయంతో అవి తిరుగులేని శక్తిగా ఎదిగాయని చంద్రబాబు అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








