News
కేసీఆర్‌కు రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోన్ చేశారు. పాక్ నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం దాడులు ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను కేసీఆర్‌కు వివరించారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిపై చర్చించేందుకు సాయంత్రం 4 గంటలకు రాజ్‌నాథ్ అధ్యక్షతన దిల్లీలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








