News
టీఆర్ఎస్‌పై మండిపడ్డ రాజగోపాలరెడ్డి
ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తమపై టిఆర్ఎస్ ప్రభుత్వం దుస్ఫ్రచారం చేస్తోందని అన్నారు. నల్లగొండ లో పొలిటికల్ బ్రదర్స్ అంటూ కోమటిరెడ్డి సోదరులపై టిఆర్ఎస్ కు చెందిన మీడియాలో పరోక్షంగా కధనాలు వచ్చాయి. నయీం వ్యవహారంలో వీరికి సంబందాలు ఉన్నాయన్న అనుమానాలు ఈ కదనాలలో పేర్కొన్నారు. దీనిపై కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని ఆయన అన్నారు. తానే ముందుగా నయీం కేసులో సంబందాలు ఉన్నవారిపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశానని ఆయన గుర్తు చేశారు.ఇప్పుడు తమపై రివర్స్ లో ప్రచారం మొదలు పెట్టారని అన్నారు.తాము టిఆర్ఎస్ పై పోరాటం చేస్తున్నందున ముఖ్యమంత్రి కెసిఆర్ కావాలని ఈ ప్రచారం ఆరంబించారని ఆయన అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








