News
గవర్నర్‌ను పదవి నుంచి తప్పించాలి
మాజీ ఎమ్.పి వి.హనుమంతరావు గవర్నర్ నరసింహన్ ను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి తప్పించాలని, తెలంగాణకు కొత్తగా గవర్నర్ ను వేయాలని కోరారు.గవర్నర్ ఎపి పక్ష పాతిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ డిల్లీ పర్యటించిన సందర్భంలో ఎపి ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా అంశాలపైనే ప్రధానికి సమాచారం ఇచ్చారని, తెలంగాణలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలపై ఏమాత్రం ప్రధానికి చెప్పలేదని వి.హనుమంతరావు అన్నారు.గవర్నర్ నరసింహన్ కు ఎపి సమస్యలు తప్ప తెలంగాణ సమస్యలు పట్టవా అని ఆయన ప్రవ్నించారు. మల్లన్నసాగర్ రైతుల ఇబ్బందులు, రైతుల ఆత్మహత్యలు, పోలీసుల లాఠీఛార్జి, మహిళలపై బలప్రయోగం చేయడం వంటి విషయాలను కేంద్రం దృష్టికి గవర్నర్ ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








