News
జగన్‌పై గోరంట్ల తీవ్ర విమర్శలు
జగన్ లాంటి చెత్త నాయకుడిని దేశంలో ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు. జగన్ మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని అన్నారు. ప్రతిసారి స్పీకర్ పోడియాన్ని ముట్టడించడం సరికాదన్నారు. మొండిగా, వితండవాదంతో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో ఎలా ప్రవర్తించాలో వైసీపీ తెలియడం లేదన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ తీసుకుంటామన్న గోరంట్ల రావాల్సిన వాటిపై పోరాడతామని స్పష్టం చేశారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








