News
జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. హోంషులోని హచినోహే వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 6గా నమోదైంది. మియాకో నగరానికి 167 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు అందాల్సి ఉంది. జపాన్‌లో నిన్నకూడా భూమి కంపించింది. ఫుకుషిమా దక్షిణ ప్రాంతంలోని ఇబారకీ తీరం వెంబడి 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








