News

కేజ్రీవాల్‌కు మోదీ విషెస్


ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ లో ఢిల్లీ సీఎం స్పందించారు. కేజ్రీవాల్ 48వ జన్మదినం సందర్భంగా ఆప్ నేతలు, కార్యకర్తలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.