News

రాజ్‌భవన్‌లో కేసీఆర్, చంద్రబాబు


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహిస్తున్న ఎట్ హోం కార్యక్రమానికి తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ నివాసంలో ఇద్దరు సీఎంలు కలుసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది. అందులో బాగంగా గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటుగా మంత్రులను, ప్రతిపక్ష పార్టీలను తేనేటి విందుకు ఆహ్వానించారు.