News
వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు
-ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పని చేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డుతో పాటు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఇచ్చేందుకు సుముఖంగా ఉందని ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. వనస్థలిపురంలో మంగళవారం జరిగిన ఎల్‌బీనగర్ నియోజకవర్గం టీయూడబ్య్లూజే సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లను కేటాయించటం హర్షణీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే పని చేస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








