News
ఉత్తమ్‌రెడ్డి , భట్టి విక్రమార్కలకు అభినందనలు.
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క దృష్టి సారించారు. ఈ మేరకు గాంధీభవన్‌లో సోమవారం వారిద్దరూ సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్, భట్టి విక్రమార్కలను.. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మాజీమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు. కొత్త పదవుల్లో ఉత్తమ్, భట్టి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








