News

 చలో బైరాన్‌పల్లి


ప్రజాసేవ దీక్ష కోసం ప్రజాకళాకారులు చలో బైరాన్‌పల్లి కార్యక్రమంలో పాల్గొనాలని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి పిలుపు ఇచ్చారు.


ఈ రోజు వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లిలో జరిగే కళాకారుల 


ఐక్యతారాగంలో అన్ని రాజకీయ పార్టీలు, సంస్థల అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కావాలని కోరారు.