News

కేబినేట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత


కేబినేట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత మొదటిసారి సీఎం క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ను కలిశారు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలనే ఆలోచనతోనే తనని కేబినేట్ నుంచి పక్కకు పెట్టారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కేసీఆర్ కు వివరించారు. రేపటి నుంచి పార్టీ చేపట్టనున్న కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనాల్సిందిగా సీఎం ఆహ్వానించారని తెలిపారు.