News
నేడు కరీంనగర్ జడ్పీ ప్రత్యేక సమావేశం
జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు హాజరుకానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే స ర్వసభ్య సమావేశంలో వీరు పాల్గొంటారు.
అనావృష్టితో కరువుకోరల్లో చిక్కిన జిల్లా అన్నదాతకు అండగా నిలిచే లక్ష్యంతో నేడు జడ్పీ ప్రత్యేక సమావేశ ముఖ్య ఉద్దెశం.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








