News

నేను లంచం తీసుకుంటున్నది నిజమే


జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను లంచం తీసుకుంటున్నది నిజమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వద్ద డబ్బులులేని పరిస్థితుల్లో అభివృద్ధి పనులకు లంచాలు తీసుకోక తప్పడం లేదన్నారు. తీసుకుంటున్న లంచాలను డీడీ రూపంలో తీసుకుని వైట్ మనీగా మార్చి తాడిపత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా అని అన్నారు.