News
సెంట్రల్ బ్యాంక్‌లో మంగళవారం రాత్రి చోరీ
పటాన్‌చెరులో సెంట్రల్ బ్యాంక్‌లో భారీ చోరీ మంగళవారం రాత్రి విధులు ముగిశాక బ్యాంక్ సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం బ్యాంకు లాకర్ తెరిచి చూసిన సిబ్బంది అవాక్కయ్యారు. లాకర్‌లో ఉన్న సొమ్ము కనిపించకపోవడమే ఇందుకు కారణం. దొంగిలించిన నగదు విలువ రూ. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు. బ్యాంక్ సిబ్బందిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








