News

రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మృతి


వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి గుండెపోటుతో మరణించారు. రేవంత్‌ అనుచరులు తరలివచ్చారు.