News

రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టివేత


శనివారం ఉదయం హౌసింగ్‌బోర్డు కాలనీ వద్ద అక్రమంగా దాచేపల్లి మండలం నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు తరలిస్తున్న 17 టన్నుల రేషన్‌ బియ్యాన్ని తరలిస్తుండగా విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.