News
కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు:లక్ష్మణ్
బీజేపీ నాయకుడు లక్ష్మణ్ తెలంగాణ చరిత్రను సీఎం కేసీఆర్ వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. నిజాంను పొగుడుతూ తెలంగాణ అమరవీరులను కేసీఆర్ అవమానిస్తున్నారని చెప్పారు. నిజాం చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చడం తెలంగాణాకు ద్రోహం చేయడమేనన్నారు. త్వరలోనే కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








