News
రైతులతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంధ్ర మాట్లాడారు
తపసుపూడి, మంగినపూడి గ్రామాల్లో రైతులతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంధ్ర మాట్లాడారు. పోర్టు నిర్మాణానికి భూములిచ్చే రైతులకు అన్యాయం చేయమని చెప్పారు. బందరు మండలం రైతులు సలహాలు, సూచనలు ఇస్తే వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తామని మంత్రి ప్రకటించారు. రైతుల సమావేశంలో ఎంపీ కొనకళ్ల నారాయణ కూడా పాల్గొన్నారు. తమ తాతల కాలం నాటి నుంచి వచ్చిన భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








