LIST OF SOCIALLY & EDUCATIONALLY BACKWARD CLASSES IN ANDHRA PRADESH
(As per G.O.Ms.No.1793, Education Dept., dated 23-09-1970 as modified from time to time)
Yadava
  • Community
  • History
  • Associations
  • News
  • PhotoGallery
  • GO's
Community
  1. http://yadavfoundation.com/

    Yadava_by_Surya Daily.pdf

    "యాదవ" సంస్కృతి పైకి అడంబరంగా కనిపిస్తూనే ఉంది. ఉత్తర భారత రాజకీయాలు "యాదవ" పదానికి ఉన్నత స్థితిని కల్పించాయి. సామాజికంగా, ఆర్థికంగా ఎదిగిన గొల్ల కురుమల చేతిలో ఆ పదం ఆయుధమైంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని గొల్లకురుమల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. ఆయా ప్రభుత్వాలు గొల్లకురుమలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నాయి. పైగా, తాతముత్తాతల నుంచి వస్తున్న వృత్తి "కార్టోరేట్‌రూపు" ధరించి అగ్రకులాల చేతుల్లోకిపోతోంది. 
    గొల్ల కురుమలలో మొత్తం 25ఉపకులాలున్నాయి. గొల్లలను కురుమగొల్లలని కూడా అంటారు. మొత్తం రాష్ట్ర జనాభాలలో 18-20 శాతం వరకు గొల్లకురుమలుంటారని ఒక అంచనా. అయితే గొల్లకురుమల పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గాలేదని వారికోసం కృషిచేస్తున్న కులసంఘాల నాయకులంటున్నారు.
    గొల్ల-కురుమల ముఖ్యవృత్తి మాంసోత్పత్తి, పాల ఉత్పత్తి. పాల ఉత్పత్తులు పెరుగు, వెన్న, నెయ్యి తయారుచేసీ విక్రయించే పని గొల్ల స్త్రిలది. గొల్లకురుమలు నేడు ప్రధానంగా గొర్రెల, మేకల పెంపకందార్లుగానే పల్లెల్లో మిగిలారు. ఆవులు, ఎద్దుల పెంపకం చాలా వరకు వాళ్ళ చేతుల్లోంచి జారిపోయినట్లే. వ్యవసాయం చేసే అగ్రకుల శూద్రుల్లోకి ఆవుల మందలు వెళ్ళిపోయాయి. హైదారాబాద్ నగరంలో బర్రెల పంపకం, వాటి పాల విక్రయం యాదవుల చేతుల్లోనే చాలా వరకు ఉన్నప్పటికీ గ్రామాల్లో వారి చేతుల్లో లేకుండా పోయింది. గొల్ల, కురుమలు వ్యవసాయం చేయడం కూడా గ్రామాల్లో చూస్తాం - గొంగళ్ళునేయడం కూడా గ్రామాల్లో చూస్తాం - గొంగళ్ళు నేయడం కూడా గొల్లకురుమల వృత్తి.
    భూస్వాముల చెలకల్లో "మందలు" పెట్టి వారి భూములకు ఎరువును అందించే గొల్లకురుమలు ఎళ్లవేళలా చెట్లూ, పుట్టలూ పట్టుకుని తిరిగే సంచారజీవులు. అయితే ఈ వృత్తిని కాపాడుకోలేని దుస్థితిలో నేడు గొల్ల కురుమలున్నారు. మేకలను, గొర్రెలను మేపుకోవడానికి పచ్చిక మైదానాలు లేక నీరు లేక వారు నానా అవస్థలు పడుతున్నారు.యాదవులు వ్యవసాయంలోకి వచ్చినప్పటికీ చదువు సంధ్యలు వైపు దృష్టి మరల్చలేదు. ఆ కారణంగా వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడే వున్నారు.       

History
Associations
News
  1. 1. గొల్ల కురుమలు ఐక్యంగా ఉద్యమించాలి

    యాదవగర్జన జయప్రదానికి అయ్యప్పల ప్రచారం

    హుజూర్‌నగర్‌ టౌన్‌, మేజర్‌న్యూస్‌ః తెలంగాణ రాష్ర్ట సాధనకై యాదవ ుల ఆధ్వర్యంలో చేపడుతున్న యాద వగర్జనను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు మర్ల శ్రీనివాస్‌యా దవ్‌ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తెలంగాణ సాధనకై విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుం దన్నారు. ఇందులో భాగంగా బతుకమ్మ ఆటలు,కోలాటాలు, భజనలు, ఎడ్ల ప్రదర్శన ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు హాజరై గర్జనను విజయవంతం చేయాలన్నారు. ఈ అంశంపై పట్టణంలోని అయ్యప్ప స్వాములు చంద్రస్వామి, సుధాకర్‌స్వామి ఆధ్వర్యంలో మోటారు సైకిల్‌ ర్యాలీతో ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వీరస్వామి, రామకృష్ణ, శివ,నవీన్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

    యాదవ గర్జన విజయవంతం

    హుజూర్‌నగర్‌ టౌన్‌, మేజర్‌ న్యూస్‌ : సకల జనుల సమ్మెకు మద్దతుగా తె లంగాణ రాష్ర్ట సాధనే ద్యేయంగా శుక్రవారం యాదవగర్జన నిర్వహిం చారు. గంగమ్మ గుడి నుండి ప్రారం భమైన యాదవుల ర్యాలీ పరపతి సం ఘం, జంగిడి , మఠంపల్లి రోడ్డు మీదు గా గాంధీ పార్కు, పొట్టి శ్రీరాములు సెంటర్‌ తెలంగాణ అమరవీరుల స్మారక స్ధూపం మీదుగా ఇందిరా సెంటర్‌కు చేరుకుంది. యాదవుల సాంప్రదాయ వస్త్ర ధారణతో లింగ మంతుల జాతరను మరిపించే విధం గా లింగా, ఓ లింగా నినాదాలతో డ ప్పు బేరీల శబ్దాలతో మహిళల కోలా టాలు, బోనాలు, బతుకమ్మలు, శ్రీ కృష్ణుడి వేషాధారణలు యాదవ సం ఘం ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇందిరా సెంటర్‌లో మాన వహారం ఏర్పాటు చేసి బతుకమ్మలు, కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. 

    ఈ సందర్భంగా యాదవ సంఘ నా యకులు మాట్లాడుతూ పార్లమెంట్‌ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ప్రకటిం చాలని డిమాండ్‌ చేశారు.గత 39 రోజులుగా తెలంగాణ రాష్ర్ట సాధన కోసం నాలుగున్నర కోట్ల మంది తెలం గాణ ప్రజలు కులమతాలు, పార్టీల కతీతంగా సకల జనుల సమ్మెలో పా ల్గొని ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మొండి వైఖరిని అవలంభించడం శోచనీయ మన్నారు. తక్షణం తెలంగాణ రాష్ట్రా న్ని ప్రకటించాలని లేకపోతే ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. 

    ఈ కార్యక్రమంలో గొట్టె రామయ్య, జక్కుల వెంకయ్య, యల్లావులు రాములు, యల్లావుల రమేష్‌, పచ్చిపాల ఉపేందర్‌, జాల గురవయ్య, నలమాద శ్రీనివాస్‌, జక్కు ల వీరయ్య, మర్ల శ్రీనివాస్‌, బొంబో తు వెంకయ్య, జడ సత్యనారాయణ, జడ శ్రీను, జడ వెంకన్న, కటారి శ్రీను, నిమ్మల వెంకటేశ్వర్లు, మోదాల సైదు లు, మోదాల గోవిందు, మోదాల వెంక న్న, శంభులింగం, కోడి మల్లయ్య, పా శం వెంకటనారాయణ, జక్కుల వెంక టేశ్వర్లు, చక్రాల స్టాలిన్‌, గొట్టె వెంక న్న, కొరివి వీరయ్య, పిల్లి శ్రీను. గొల్ల గోపు పెద వెంకటేశ్వర్లు, చిన్న జెవిఎ ల్‌, పెద్ద జెవిల్‌, పేరం నర్సింహా, పా శం రామరాజు, టివియస్‌ సుధాకర్‌, చంద్రం, పచ్చిపాల చంటి, జడ రామకృష్ణ, జడ అంజి, పిల్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

    ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన
    గొర్రె పోతుల ప్రభ ...
    సకల జనుల సమ్మెకు మద్దతుగా శు క్రవారం యాదవ సంఘం నిర్వహిం చిన యాదవ గర్జనలో గొర్రె పోతుల ప్రభ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాధవరాయినిగూడెంకి చెందిన యాదవులు తమ కులవృత్తి అయిన గొర్రె పోతులతో ప్రత్యేకంగా ప్రభను అలంకరించి మాధవరాయినిగూడెం గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెం దిన యాదవులు నిమ్మల వెంక టేశ్వర్లు, మోదాల వెంకన్న, మోదాల లింగయ్య, మోదాల గోవిందు, పార్త బోయిన వెంకటేశ్వర్లు, మోదాల సైదు లు, స్వామి, అమరబోయిన వీరయ్య, మోదాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

Photogallery
Login
Forgot Password | Register
Latest Events
Sponsors
Copyright © 2013 Bctimes.org, All rights reserved.